te_tn_old/rev/11/04.md

1.5 KiB

These witnesses are the two olive trees and the two lampstands that have stood before the Lord of the earth

రెండు ఒలీవ చెట్లు, రెండు దీపస్తంభాలు ఈ ప్రజలను సూచిస్తుంది కానీ వారు అక్షరార్థముగా ప్రజలు కారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “భూమికి ప్రభువైన వాని ఎదుట నిలబడియున్న రెండు ఒలీవ చెట్లు మరియు రెండు దిపస్తంభాలు ఈ సాక్ష్యులను సూచిస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

the two olive trees and the two lampstands that

అనేక సంవత్సరముల క్రితము మరియొక ప్రవక్త వారిని గురించి రాసాడు గనుక తన చదువరులు వారిని గురించి అవగాహన కలిగియుండాలని యోహాను ఎదురుచూస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అని లేఖనాలల్లో రెండు ఒలీవ చెట్లు మరియు రెండు దిపస్తంభాలను గురించి చెప్పి ఉంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)