te_tn_old/rev/10/01.md

2.1 KiB

General Information:

చుట్టను పట్టుకొనియున్న బలవంతుడైన దూత దర్శనం గురించి యోహాను వివరించుటకు ప్రారంభించెను. యోహాను దర్శనం లో ఏమి జరుగుచున్నదని భూమిపైనుండి చూచుచున్నాడు. ఇది అరవ బుర మ్రోగిన తరువాత, ఏడవ బూర మ్రోగాక ముందు జరుగుచున్నది.

He was robed in a cloud

దూత మేఘమును తన వస్త్రముగా ధరించియునట్లు యోహాను చెప్పుచున్నాడు. ఈ మాట రూపకాలంకారం అని చెప్పవచ్చు. అయితే, దర్శనాల్లో అసాధారణ సంగతులను చూచియున్నాడు కాబట్టి దాని సందర్భము ప్రకారం అది అక్షరార్థముగా ఉన్నదని అర్థం చేసుకొనవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

His face was like the sun

అతని ముఖము యొక్క తేజస్సు సూర్యుని తెజస్సువలె ఉన్నదని యోహాను పోల్చిచెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని ముఖము సూర్యునితెజస్సు వలె ఉండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

his feet were like pillars of fire

“పాదములు” అనే పదం కాళ్ళను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని కాళ్ళు అగ్ని స్తంభమువలె ఉన్నవి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)