te_tn_old/rev/09/20.md

1023 B

those who were not killed by these plagues

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తెగుళ్ళు చంపనివారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

things that cannot see, hear, or walk

విగ్రహాలు జీవముగలవికాదని, ఆరాధనకు యోగ్యమైనవి కావని ఈ మాట జ్ఞాపకం చేయుచున్నది. అయితే ప్రజలు వాటిని ఆరాధించుటను ఆపలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విగ్రహములు చూడకపోయినప్పటికి, వినకపోయినప్పటికీ, లేక నడవకపోయినప్పటికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-distinguish)