te_tn_old/rev/09/17.md

645 B

fiery red

అగ్నివలె ఎర్రనిది లేక “ఎక్కువ ఎరుపు.” [ప్రకటన.6:3] (../06/03.md) వచనములో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

sulfurous yellow

గంధకంలాటి పసుపు లేక “ప్రకాశవంతమైన పసుపు లాంటి గంధకం”

out of their mouths came fire, smoke, and sulfur

వాటి నోటిలోనుండి నిప్పు, పొగ, మరియు గంధకం వచ్చుచున్నవి