te_tn_old/rev/09/16.md

1.2 KiB

General Information:

ఆకస్మికముగా యోహాను దర్శనంలో గుర్రాల వెనుక భాగాన 200,000,000 సైనికులున్నారు. యోహాను ముందు వచనంలో నాలుగు దూతలను గూర్చి చెప్పినట్లుగా, ఇక ముందుకు ఆ దూతల విషయమై మాట్లాడుటలేదు.

200000000

దీనిని వ్యక్తం చేయుటకు కొన్ని విధానములు: “రెండు వందల మిల్లియన్లు” లేక “రెండు వందల వేల వేలు” లేక “ఇరవై వేలసార్ల పది వేలు.” మీ భాషలో దీని కొరకు ప్రత్యేకమైన సంఖ్య లేకపోతె, మీరు [ప్రకటన.5:11] (../05/11.md) వచనములో ఈ పెద్ద సంఖ్యను మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)