te_tn_old/rev/09/15.md

1.3 KiB

The four angels who had been prepared for ... that year, were released

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ సంవత్సరంలో... సిద్ధపరచబడిన నాలుగు దూతలను దూత విడిపించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

The four angels who had been prepared

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు సిద్దపరచిన నాలుగు దూతలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

for that hour, that day, that month, and that year

ఎదో ఒక కాలము కాకుండా, ఎన్నుకొనబడిన కాలము ఉన్నదని, విశేషమైన కాలమున్నదని చూపించుటకు ఈ మాటలు ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిర్దిష్టమైన సమయం కొరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)