te_tn_old/rev/09/13.md

1023 B

Connecting Statement:

ఏడు దూతలలో ఆరవ దూత తన బూర మ్రోగించుటకు ప్రారంభించెను.

I heard a voice coming

ఈ స్వరం మాట్లాడుచున్న ఒక వ్యక్తిని సూచిస్తుంది. ఆ మాట్లాడుచున్న వ్యక్తి ఎవరన్న విషయాన్ని యోహాను చెప్పుటలేదు, గాని బహుశ ఆయన దేవుడైయుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో మాట్లాడుచున్నట్లుగా నేను విన్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

horns of the golden altar

ఇవి బలిపీఠం పైభాగంలో నాలుగు మూలల్లో కొమ్ము ఆకారపు పొడిగింపులు