te_tn_old/rev/09/10.md

1.7 KiB

They had tails

“అవి” అనే పదము ఇక్కడ మిడతలను సూచిస్తున్నాయి.

with stingers like scorpions

తేలు అనేది ఒక చిన్న పురుగు, అయితే దాని తోక చివరి భాగములో విషపూరితమైన కొండిని కలిగియుంటుంది. ఆ కొండి భరించలేని నొప్పిని కలిగిస్తుంది లేదా మరణాన్ని కూడా కలిగిస్తుంది. [ప్రకటన.9:6] (../09/06.md) వచనంలో ఈ మాటను మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “తేలు కొండిలవలె కొండిలతో” లేక “తేలు కొండి కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంటే భయంకరమైన నొప్పిని కలిగించు కొండిలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

in their tails they had power to harm people for five months

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) ప్రజలకు హాని కలిగించుటకు వాటికి కేవలం ఐదు నెలలు మాత్రమే అధికారం ఉండెను లేక 2) అవి ప్రజలను కుడుతాయి, ప్రజలు ఐదు నెలలపాటు నొప్పితో బాధపడుట.