te_tn_old/rev/09/04.md

2.1 KiB

They were told not to damage the grass on the earth or any green plant or tree

సాధారణ మిడతలు ప్రజలకు భయంకరమైన అపాయాన్ని కలుగజేస్తాయి ఎందుకంటే అవి పెద్ద సంఖ్యలో కూడుకొని వచ్చినప్పుడు, అవి గడ్డినంతటిని, చెట్ల మీద, మొక్కల మీద ఉండే ఆకులనన్నిటిని తినివేస్తాయి. ఈ విధముగా చేయకూడదని ఈ మిడతలకు చెప్పడమైనది.

but only the people

“నష్టము చేయుట” లేక “హాని కలిగించుట” అనే మాట అర్థము చేసుకోవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలకు మాత్రమే హాని కలిగించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the seal of God

“ముద్ర” అనే పదము ఇక్కడ మైనపు ముద్ర మీద ఒక గురుతును వేయుటకు ఉపయోగించే పరికరమును సూచించును. ఈ విషయములో దేవుని ప్రజల మీద ముద్ర వేయడానికి ఈ ఉపకరణమును ఉపయోగించుదురు. [ప్రకటన.7:3] (../07/03.md) వచనం “ముద్ర” అనే పదాన్ని ఏ విధముగా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ముద్ర వేయునది” లేదా “దేవుని ముద్ర” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

foreheads

నుదిటి ముఖం పైభాగంలో, కళ్ళకు పైన ఉంటుంది.