te_tn_old/rev/08/12.md

1.7 KiB

a third of the sun was struck

సూర్యునికి ఏదైనా చెడు జరగాలని చేసినప్పుడు అది దానిని కొట్టుట, దానిని కొట్టివేయుటగా చెప్పబడింది. దీనిని క్రియాపదముగా కూడా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సూర్యుని మూడవ భాగమంతా మారిపోయెను” లేక “దేవుడు సూర్యుని మూడవ భాగమును మార్చివేసెను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

a third of them turned dark

ఈ అర్థాలు కూడా సాధ్యమయ్యే అర్ధాలు 1) ""అవి చీకటిగా ఉన్న సమయంలో మూడింట ఒక వంతు"" లేదా 2) ""సూర్యునిలో మూడింట ఒక వంతు, చంద్రునిలో మూడింట ఒక వంతు, మరియు నక్షత్రాలలో మూడింట ఒక వంతు చీకటిగా మారింది.”

a third of the day and a third of the night had no light

పగటి మూడింట ఒక వంతు, రాత్రి మూడింట ఒక వంతు సమయంలో కాంతి లేదు, లేదా ""రోజులో మూడింట ఒక వంతు, రాత్రి మూడవ వంతు సమయంలో అవి ప్రకాశించలేదు""”