te_tn_old/rev/08/08.md

1.4 KiB

The second angel

తరువాత దూత లేదా “రెండవ దూత” (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

something like a great mountain burning with fire was thrown

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దూత మండుచున్న గొప్ప పర్వతమును విసిరి వేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

A third of the sea became blood

“మూడవ భాగం” అనే మాటను తర్జుమాలో వివరించవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది అప్పుడు సముద్రం మూడు భాగాలుగా విభజించెను, అందులో ఒక భాగం రక్తంగా మార్చబడెను” (చూడండి: rc://*/ta/man/translate/translate-fraction)

became blood

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “రక్తమువలె ఎరుపుగా మారెను” లేదా అది 2) నిజముగా రక్తముగా మారెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)