te_tn_old/rev/07/16.md

767 B

They ... them

ఈ మాటలన్నియు గొప్ప శ్రమల ద్వారా వచ్చిన ప్రజలందరిని సూచిస్తుంది.

The sun will not beat down

సూర్యుని వేడి అనేది ప్రజలందరు శ్రమ పొందుటకు కారణమైన శిక్షకు పోల్చి చెప్పడమైనది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సూర్యుడు వారిని దహించివేయజాలడు” లేక “సూర్యుడు వారిని బలహీనులనుగా చేయడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)