te_tn_old/rev/07/15.md

1.3 KiB

Connecting Statement:

ఆ పెద్దాయన యోహానుతో మాట్లాడుటను కొనసాగిస్తున్నాడు..

they ... them

ఈ మాటలన్నియు గొప్ప శ్రమల ద్వారా వచ్చిన ప్రజలందరిని సూచిస్తాయి.

day and night

ఒక రోజులోనున్న ఈ రెండు భాగాలు “సంపూర్ణ సమయమును” లేక “నిర్విరామ కాలమును” సూచించుటకు ఉపయోగించాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

will spread his tent over them

వారి పైన ఆయన తన గుడారాన్ని పెట్టియున్నాడు. వారిని సంరక్షించును అనే మాట వారందరూ నివసించుటకు ఆయన వారికి గుడారమును ఇచ్చునని చెప్పయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారికి గుడారమును ఇస్తాను” లేక “వారిని సంరక్షిస్తాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)