te_tn_old/rev/07/11.md

898 B

the four living creatures

ఇవి [ప్రకటన.4:6-8] (../04/06.md) వచనంలో చెప్పబడిన నాలుగు జీవులు.

they fell on their faces

ఇక్కడ “వారి ముఖముల మీద పడిపోయిరి” అనే నానుడికి వారు నేల మీదకి తమ ముఖములను ఆనించిరి అని అర్థము. [ప్రకటన.4:10] (../04/10.md) వచనములో “తమకు తామే సాష్టాంగపడిరి” అనే మాటను మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు క్రింద పడి నమస్కరించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)