te_tn_old/rev/07/09.md

809 B

General Information:

జనసమూహములు దేవునిని ఆరాధించుటను గురించి వచ్చిన రెండవ దర్శనమును వివరించుటకు యోహాను ఆరంభించాడు. ఈ దర్శనము కూడా ఏడవ ముద్రను విప్పకముందు అనగా ఆరవ ముద్రను విప్పిన తరువాత జరుగుతుంది.

a huge multitude

గొప్ప జనసమూహము లేక “ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు”

white robes

ఇక్కడ “తెలుపు” రంగు పవిత్రతను సూచిస్తుంది.