te_tn_old/rev/07/03.md

729 B

put a seal on the foreheads

“ముద్ర” అనే పదం ఇక్కడ గురుతును సూచించుచున్నది. ఈ గురుతు ప్రజలు దేవునికి సంబంధించినవారని మరియు ఆయన వారిని రక్షించునని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి నుదుటుల మీద గురుతును వేయండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

foreheads

నుదిటి ముఖం పైభాగంలో, కళ్ళకు పైన ఉంటుంది..