te_tn_old/rev/06/17.md

1.7 KiB

the great day of their wrath has come

వారి ఉగ్రత దినం వారు దుష్ట ప్రజలను శిక్షించే సమయాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ప్రజలను శిక్షించునప్పుడు ఇది చాలా భయంకరమైన సమయమైయుండును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

has come

ఇప్పుడు ఉనికిలోనున్నది అనే మాట రాబోవునదిగా చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

their wrath

అక్కడ అనేది సింహాసనం మీదనున్న వ్యక్తిని మరియు గొర్రెపిల్లను సూచిస్తుంది.

Who is able to stand?

మనుగడ, లేదా సజీవంగా ఉండటం, నిలబడి ఉన్నట్లు మాట్లాడుతారు. దేవుడు వారిని శిక్షించునప్పుడు ఎవరు కూడా బ్రతికియుండరని వారి గొప్ప బాధను మరియు భయమును వ్యక్తము చేయటం ఈ ప్రశ్న ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరూ బ్రతికియుండరు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-rquestion]])