te_tn_old/rev/06/13.md

591 B

just as a fig tree drops its unripe fruit when shaken by a stormy wind

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఉరుములు మెరుపుల గాలికి అంజూరపు చెట్టు కదలిపోయి, ఇంకా పండని ఆ చెట్టు ఫలాలను క్రిందకి రాలగొట్టినట్లుగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)