te_tn_old/rev/06/12.md

1.4 KiB

the sixth seal

తరువాత ముద్ర లేదా “ముద్ర సంఖ్య ఆరు” (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

as black as sackcloth

కొన్నిమార్లు గోనెపట్ట నల్లని వెంట్రుకలతో తయారు చేసేవారు. ప్రజలు తాము విలపించినప్పుడు ఆ గోనెపట్టలను ధరించేవారు. ఈ గోనెపట్ట చిత్రం అర్ధం ఏమనగా మరణం మరియు శోకం గూర్చి ఆలోచించుటకు ప్రజలను నడిపించేదైయుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “విలపించే వస్త్రములవలె నల్లగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

like blood

రక్తం యొక్క చిత్రం ప్రజలను మరణం గురించి ఆలోచించటానికి దారితీస్తుంది. రక్తం ఎలా ఉందో స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “రక్తమువలె ఎర్రగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)