te_tn_old/rev/06/09.md

2.2 KiB

the fifth seal

తరువాత ముద్ర లేదా “ముద్ర సంఖ్య ఐదు” (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

under the altar

ఇది బహుశ “బలిపీఠం క్రింద” ఉండవచ్చును.

those who had been killed

దీనిని క్రియాపదముగా కూడా తర్జుమా చేయవచ్చును. “ఇతరులచేత చంపబడినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

because of the word of God and the testimony which they held

ఇక్కడ “దేవుని వాక్యము” అనేది దేవుని నుండి వచ్చిన సందేశమునకు పర్యాయ పదంగా వ్రాసి ఉంది “పట్టుకొనుట” అనేది రూపకఅలంకారం. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) సాక్ష్యమును పట్టుకొనియుండుట అనేది దేవుని వాక్యమును మరియు సాక్ష్యమును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “లేఖనానుసారమైన బోధనలనుబట్టి, యేసు క్రీస్తును గూర్చి అవేమి బోధిస్తున్నాయో” లేదా “వారు దేవుని వాక్యమును విశ్వసించినందున, అదే ఆయన సాక్ష్యమైయుండెను” లేక 2) సాక్ష్యం పట్టుకోవడం దేవుని వాక్యం గురించి సాక్ష్యమివ్వడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే వారు దేవుని వాక్యం గురించి సాక్ష్యమిచ్చారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])