te_tn_old/rev/06/08.md

1.2 KiB

pale horse

బూడిద రంగు గుర్రం. ఈ రంగు చచ్చిన శవమును సూచించే రంగు, అందుచేత ఈ రంగు మరణమునకు సూచన.

one-fourth of the earth

ఇక్కడ ""భూమి"" భూమి ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""భూమిపై నాల్గవ వంతు ప్రజలు (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/translate-fraction]])

the sword

కత్తి అనేది ఒక ఆయుధం, మరియు ఇక్కడ ఇది యుద్ధన్ని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

with the wild animals of the earth

మరణం, పాతాళం అనేవి ప్రజలను చంపటానికి ప్రజల దాడి చేయుటకు అడవి జంతువుల మీద ప్రభావం చూపునని ఈ మాట యొక్క అర్ధం.