te_tn_old/rev/06/06.md

2.6 KiB

A choenix of wheat for one denarius

కొన్ని భాషలలో బహుశః “విలువ” లేదా “కొనడం” అనే క్రియాపదాలు వాక్యములో పెట్టవలసివచ్చునేమో. ప్రజలందరికొరకు చాలా చిన్న గోధుమ గింజ ఉండెను. అయితే దాని విలువ చాలా ఎక్కువగా ఉండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక కిలో గోధుమ ఇప్పుడు ఒక దెనారు (రోజు కూలి) విలువంత” లేక “ఒక దెనారుతో ఒక కిలో గోధుమలను కొనండి”

A choenix of wheat ... three choenices of barley

“కొయేనిక్స్” అనేది ఒక లీటరు అంత ఉండే ప్రత్యేకమైన కొలతయైయుండెను. “కొయేనిక్స్” అనే పదముకు బహువచనం “కొయేనిసెస్” అని పిలుచుదురు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక కిలో గోదములు... మూడు కిలోలు బార్లి” లేక “ఒక గిన్నె గోధములు... మూడు గిన్నెల గోధములు” (చూడండి: rc://*/ta/man/translate/translate-bvolume)

one denarius

ఈ నాణెం ఒక రోజంతా చేసే కూలికి సమానం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వెండి నాణెము” లేక “ఒక రోజంతా పని చేస్తే ఇచ్చే కూలి డబ్బులు” (చూడండి: rc://*/ta/man/translate/translate-bmoney)

But do not harm the oil and the wine

నూనెగాని, ద్రాక్షారసంగాని హాని చేసినట్లయితే, వాటిలో కొంతమట్టుకు మాత్రమే ప్రజలు కొనుగోలు చేయవలసియుంటుంది మరియు వాటి ధరలు తారా స్థాయికి వెళ్తాయి.

the oil and the wine

ఈ మాటలన్నియు బహుశః ఒలీవ నూనె పంటను, ద్రాక్షాపళ్ళ పంటను సూచించవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)