te_tn_old/rev/06/04.md

1.5 KiB

came out—fiery red

దీనిని రెండవ వాక్యముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “బయటకు రా. ఇది అగ్నివలె ఎర్రగా ఉండెను” లేదా “బయటకు రా. ఇది ఎక్కువ ఎర్రదిగా ఉండెను”

To its rider was given permission

దీనిని క్రియాపదముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దాని సవారికి దేవుడు అనుమతి ఇచ్చెను” లేదా “సవారి చేయువాడు ఆ వ్యక్తిని అందుకున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

This rider was given a huge sword

దీనిని క్రియాపదముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సవారీ చేయుచున్న ఇతను ఒక పెద్ద కత్తిని అందుకున్నాడు” లేదా “దేవుడు సవారి చేయుచున్న వ్యక్తికి ఒక పెద్ద కత్తి ఇచ్చాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a huge sword

అతి పెద్ద కత్తి లేదా “ఒక గొప్ప కత్తి”