te_tn_old/rev/06/02.md

1.4 KiB

he was given a crown

ఈ కిరీటములన్నియు వాస్తవానికి ఒలీవ కొమ్మలతో లేక పొన్నచెట్టువంటి ఆకులతో కట్టిన మాలలుగా ఉన్నవి, బంగారంతో బాగా కొట్టినవైయున్నవి. ఒలీవ ఆకులతో చేయబడిన అటువంటి కిరీటములన్నియు విజయం సాధించిన క్రీడాకారుల తలల మీద పెట్టుకొనుటకు ఇస్తారు. దీనిని క్రియాపదముతో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను కిరీటమును అందుకున్నాడు” లేదా “దేవుడు అతనికి కిరీటమును ఇచ్చెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a crown

ఇది యోహాను కాలములో పందెములలో క్రీడాకారులు గెలుచుకునే పూదండలవలె పొన్న చేట్టువంటి ఆకులతో లేక ఒలీవ ఆకులతో చేసిన మాలలైయుండెను.