te_tn_old/rev/06/01.md

815 B

Connecting Statement:

దేవుని సింహాసనం ఎదుట జరిగిన సంఘటనలన్నిటిని వివరించుటకు యోహాను ముందుకు కొనసాగుచున్నాడు. గొర్రెపిల్ల చుట్ట మీదనున్న ముద్రలను తెరచుటకు ఆరంభించెను.

Come!

ఇది ఒక వ్యక్తికి ఇచ్చిన ఆజ్ఞయైయున్నది, అది కూడా 2వ వచనములో చెప్పబడిన తెల్లని గుర్రం మీద సవారి చేయుచు వస్తున్న వ్యక్తికి ఇచ్చిన ఆజ్ఞయైయున్నది.