te_tn_old/rev/05/13.md

883 B

in heaven and on the earth and under the earth

ప్రతిచోట అని దీనికి అర్ధం: దేవుడు మరియు దూతలు నివసించు స్థలం, ప్రజలు మరియు ప్రాణులు నివసించు స్థలం, మరియు చనిపోయినవారందరూ ఉన్నటువంటి స్థలం. [ప్రకటన.5:3] (../05/03.md) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

To the one who sits on the throne and to the Lamb be

సింహాసననం మీద కూర్చున్నవాడు మరియు గొర్రెపిల్ల కలిగియుండునుగాక