te_tn_old/rev/05/09.md

1.9 KiB

For you were slaughtered

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు మిమ్మును వధించియున్నారు” లేక “ప్రజలు మిమ్మును చంపియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

slaughtered

మీ భాషలో బలి ఇచ్చుట కొరకు ప్రాణిని చంపేందుకు పదం ఉన్నట్లయితే, ఆ పదాన్ని ఇక్కడ ఉపయోగించండి.

with your blood

రక్తం ఒక వ్యక్తి జీవితాన్ని సూచిస్తుంది కాబట్టి, రక్తాన్ని కోల్పోవడం మరణాన్ని సూచిస్తుంది. ఈ మాటకు బహుశః “నీ మరణం ద్వారా” లేక “చనిపోవుట ద్వారా” అని అర్ధం ఉండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

you purchased people for God

మీరు ప్రజలను తీసుకొనివచ్చారు, అందుచేత వారు దేవునికి సంబంధించినవారు లేక “మీరు వెలను చెల్లించారు, అందుచేత ప్రజలు దేవునికి సంబంధించినవారుగా ఉండాలి”

from every tribe, language, people, and nation

సంప్రదాయ సంబంధమైన ప్రతి గుంపునుండి వచ్చిన ప్రజలందరూ చేర్చ బడియున్నారని ఈ మాటకు అర్ధం.