te_tn_old/rev/05/03.md

693 B

in heaven or on the earth or under the earth

ప్రతిచోట అని దీనికి అర్ధం: దేవుడు మరియు దూతలు నివసించు స్థలం, ప్రజలు మరియు ప్రాణులు నివసించు స్థలం, మరియు చనిపోయినవారందరూ ఉన్నటువంటి స్థలం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతిచోట, పరలోకములోను లేక భూమి మీదను లేక భూమి క్రింద” (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)