te_tn_old/rev/05/02.md

1.0 KiB

Who is worthy to open the scroll and break its seals?

గ్రంథం చుట్టను తెరవాలంటే ఒక వ్యక్తి తప్పకుండా ముద్రలను విప్పవలసిన అవసరత కలదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గ్రంథం చుట్టను తెరచుటకు, ముద్రలను విప్పుటకు యోగ్యులైనవారు ఎవరున్నారు?” (చూడండి: rc://*/ta/man/translate/figs-events)

Who is worthy to open the scroll and break its seals?

దీనిని ఆజ్ఞగా కూడా తర్జుమా చేయవచ్చును: “దీనిని చేయుటకు యోగ్యుడైనవాడు వచ్చి ముద్రలను విప్పి, గ్రంథం చుట్టను తెరవాలి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)