te_tn_old/rev/03/17.md

751 B

you are most miserable, pitiable, poor, blind, and naked

యేసు వారి భౌతిక స్థితిని గురించి మాట్లాడుచున్నట్లుగానే ఆయన వారి ఆత్మీయ స్థితిని గురించి కూడా మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దిగంబరులైన, గ్రుడ్డివారైన, పేదలైన, దయనీయమైన, నీచ నికృష్టమైన స్థితిలోనున్న ప్రజలవలె మీరున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)