te_tn_old/rev/03/07.md

2.0 KiB

General Information:

ఇది ఫిలదెల్ఫియా సంఘ దూతకు మనుష్య కుమారుని సందేశానికి ఆరంభం.

the angel

ఈ “దూత” అనగా 1) ఈ సంఘమును సంరక్షించే పరలోక దూతలైయుండవచ్చును లేక 2) సంఘానికి పంపిన మానవ వర్తమానికుడు, వారు బహుశః యోహాను నుండి సంఘాలకు పంపిన సందేశవాహకులు లేక ఆ సంఘ నాయకులు. [ప్రకటన.1:20] (../01/20.md) వచనములో “దూత” అనే పదాన్ని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

Philadelphia

నేటి ఆధునిక టర్కీయైన పశ్చిమ ఆసియాలోని పట్టణపు పేరు ఇది. [ప్రకటన.1:11] (../01/11.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

key of David

దావీదు రాజు తాళపు చెవియన్నట్లుగా ఆయన రాజ్యములోనికి ఎవరెవరు ప్రవేశిస్తారని నిర్ణయించు ఆయన అధికారమును గురించి యేసు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

he opens and no one shuts

ఆయన పరలోక రాజ్యాన్ని తలుపు తెరుస్తాడు, అయితే దానిని ఎవరూ మూయలేరు

he shuts and no one can open

ఆయన ఆ తలుపును వేస్తాడు, అప్పుడు దానిని ఎవరు కూడా తెరవలేరు.