te_tn_old/rev/02/28.md

1.5 KiB

Just as I have received from my Father

కొన్ని భాషలలో ఏమి పొందుకున్నారో విషయాలను చెప్పవలసిన అవసరత ఉంటుంది. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “నా తండ్రి నుండి నేను అధికారాన్ని పొందుకొనినట్లుగా” లేక 2) “నా తండ్రి నుండి నేను ఉదయ నక్షత్రమును పొందుకొనినట్లుగా.” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

my Father

దేవునికిని, యేసుకు మధ్య ఉన్న సంబంధంను వివరించుటకు దేవుని కొరకు ఇవ్వబడిన ముఖ్యమైన శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

I will also give him

ఇక్కడ “అతను” అనే పదం జయించు వారిని సూచిస్తుంది.

morning star

సూర్యోదయం కాక ముందే ఉదయకాలంలో కొన్నిసార్లు కనిపించే ప్రజ్వల నక్షత్రం. ఇది విజయానికి చిహ్నం. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)