te_tn_old/rev/02/26.md

563 B

The one who conquers

ఇది జయించిన వారిని చూపిస్తుంది. [ప్రకటన.2:7] (../02/07.md) వచనములో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెడును ఎదురించువారు” లేక “చెడును చేయుటకు ఒప్పుకొననివారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-genericnoun)