te_tn_old/rev/02/24.md

1.2 KiB

everyone who does not hold this teaching

బోధను నమ్ముట అనే విషయంలోను బోధను పట్టుకొనుటయన్నట్లుగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ బోధను విశ్వసించక నమ్ము ప్రతివారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

does not hold this teaching

“బోధన” అనే నామవాచకమును క్రియాపదంగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె బోధించువాటిని పట్టుకొనవద్దు” లేక “ఆమె బోధించువాటిని నమ్మవద్దు”

deep things

రహస్యమైన విషయాలు లోతైనవన్నట్లుగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “రహస్య కార్యములు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)