te_tn_old/rev/02/23.md

1.4 KiB

I will strike her children dead

నేను ఆమె పిల్లలను చంపెస్తాను

her children

యేసు ఆమె అనుచరులను ఆమె పిల్లలన్నట్లుగా మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె అనుచరులు” లేక “ఆమె బోధించువాటిని అనుసరించు ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

thoughts and hearts

“హృదయం” అనే పదం ఇక్కడ భావాలను, ఆశలను సూచించే పర్యాయ పదమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు ఆలోచించేవి, ఆశించేవి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

I will give to each one of you

ఈ మాట శిక్షను గురించి, బహుమానమును ఇచ్చుటను గురించి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీలో ఒక్కరిని శిక్షిస్తాను లేదా బహుమతి ఇస్తాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)