te_tn_old/rev/02/18.md

2.6 KiB

General Information:

ఇది తుయతైరలోని సంఘ దూతకు మనుష్య కుమారుని సందేశానికి ఆరంభం.

the angel

ఈ “దూత” అనగా 1) ఈ సంఘాన్ని సంరక్షించే పరలోక దూతలు లేక 2) సంఘముకు పంపిన మానవ వర్తమానికుడైయుండవచ్చును, వారు బహుశః యోహాను నుండి సంఘాలకు పంపిన సందేశవాహకులు లేక ఆ సంఘముల నాయకులు. [ప్రకటన.1:20] (../01/20.md) వచనంలో “దూత” అనే పదంను మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

Thyatira

నేటి ఆధునిక టర్కీయైన పశ్చిమ ఆసియాలోని పట్టణపు పేరు ఇది. [ప్రకటన.1:11] (../01/11.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Son of God

ఇది యేసుకు ఇచ్చిన చాలా ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

who has eyes like a flame of fire

ఆయన కన్నులు అగ్ని జ్వాలాలు కాంతిమయంగా ఉన్నయి అన్ని వివరించింది. [ప్రకటన.1:14] (../01/04.md) వచనంలో దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన కన్నులు అగ్ని జ్వాలలు వెలుగుచున్నాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

feet like polished bronze

తళతళ మెరుచుటకు, వెలుగు ప్రతిబింబించుటకు కంచు మెరుగు చేయబడింది. [ప్రకటన.1:15] (../01/15.md) వచనములో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మెరుగు పెట్టిన కంచువలె ఆయన పాదములు తళతళ మెరిసిపోవుచుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)