te_tn_old/rev/02/16.md

1.7 KiB

Repent, therefore

అందుచేత పశ్చాత్తాపపడుడి

If you do not, I

ఈ క్రియాపదం ముందున్న వచనం నుండి వస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు పశ్చాత్తాపపడకపొతే, నేను” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

wage war against them

వారికి విరుద్ధముగా పోరాడుడి

with the sword in my mouth

ఇది [ప్రకటన.1:16] (../01/16.md) వచనంలోని ఖడ్గంని ఇది సూచిస్తుంది. ప్రత్యక్షత భాషలో చిహ్నాలు అన్ని ఉన్నప్పటికిని, అవి సాధారణంగా సూచించే వాటితో మార్పు చెందవు, అందుచేత యుఎస్.టి(UST) తర్జుమా వారు చేసినట్లుగా దేవుని వాక్యమును సూచించే విధముగా దీనిని పెట్టాలో వద్దోనని తర్జుమాదారులే ఎన్నుకోవాలి. క్రీస్తు ఒక చిన్న ఆజ్ఞను ఇచ్చుట ద్వారా ఆయన ఓడించునని ఈ చిహ్నము చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని వాక్యమనే ఖడ్గం నా నోటిలో” (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)