te_tn_old/rev/02/14.md

1.8 KiB

But I have a few things against you

కొన్ని కార్యములు నీవు చేయనందున నేను నిన్ను అంగీకరించుటలేదు లేక “నీవు కొన్ని కార్యములు చేసినందున నేను నీ మీద కోపంగా ఉన్నాను.” [ప్రకటన.2:4] (../02/04.md) వచనంలో మీరు ఈ వాక్యమును ఎలా తర్జుమా చేశారో చూడండి.

who hold tightly to the teaching of Balaam, who

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “బిలాము చెప్పినదానిని బోధించువారు; అతను” లేక 2) “బిలాము బోధించినదాని చేయువాడు, అతడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Balak

ఇది ఒక రాజు పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

who taught Balak to throw a stumbling block before the children of Israel

పాపం చేయుటకు ప్రజలను నడిపించునది ఏదైనా అనే మాట రహదారి మీద ప్రజలకు ఆటంకంగా ఉండే రాయిలా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇశ్రాయేలీయులచే పాపం ఎలా చేయించాలని బాలాకును చూపించినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

be sexually immoral

లైంగికపరంగా పాపం చేయు లేక “లైంగికపరమైన పాపంను చేయుము”