te_tn_old/rev/02/13.md

1.6 KiB

Satan's throne

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) ప్రజల మీద సాతాను శక్తి, వాడి దుష్టత్వ ప్రభావం చూపుచున్నది, లేక 2) సాతాను పరిపాలించే స్థలం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

you hold on tightly to my name

నామం అనేది ఇక్కడ వ్యక్తికొరకు పర్యాయ పదంగా ఉపయోగించారు. దేనినైనా గట్టిగా పట్టుకొనినట్లుగా స్థిరంగా నమ్ముట దానిని గూర్చి చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాయందు నీవు స్థిరంగా నమ్మియున్నావు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

you did not deny your faith in me

విశ్వాసం అనే పదం “నమ్ముట” అనే క్రియాపదంగా తర్జుమా చేయవచ్చును. “నాయందు మీరు నమ్మికయుంచారని మీరు ప్రజలకు చెప్పుటను కొనసాగించుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Antipas

ఇది ఒక మనిషి పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)