te_tn_old/rev/02/12.md

1.8 KiB

General Information:

ఇది పెర్గములోని సంఘపు దూతకు మనుష్యకుమారుని సందేశం ఆరంభమైయున్నది.

the angel

ఈ “దూత” అనగా 1) ఈ సంఘాని సంరక్షించే పరలోక దూతలైయుండవచ్చును లేక 2) సంఘానికి పంపిన మానవ వర్తమానికుడైయుండవచ్చును, వారు బహుశః యోహాను నుండి సంఘానికి పంపిన సందేశవాహకులైయుండవచ్చును లేక ఆ సంఘముల నాయకులైయుండవచ్చును. [ప్రకటన.1:20] (../01/20.md) వచనంలో “దూత” అనే పదాన్ని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

Pergamum

నేటి ఆధునిక టర్కీయైన పశ్చిమ ఆసియాలోని పట్టణం పేరు ఇది. [ప్రకటన.1:11] (../01/11.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

the sword with two sharp edges

ఇది రెండు వైపులకత్తిని సూచిస్తుంది, ఇది రెండు వైపులా కత్తిరించడానికి రెండు వైపులా పదును పెట్టింది. [ప్రకటన.1:16] (../01/16.ఎం.డి.) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.