te_tn_old/rev/02/10.md

1.8 KiB

The devil is about to throw some of you into prison

“దెయ్యం” అనే పదం ఇక్కడ దెయ్యమునకు లోబడే ప్రజల కొరకు పర్యాయ పదంగా ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దెయ్యం మీలో కొంతమందిని అతి త్వరలో చెరసాలలో వేయించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Be faithful until death

వారు మిమ్మును చంపినను మీరు నాకు నమ్మకస్తులై ఉండండి. “చివరివరకు” అనే పదం ఇక్కడ ఉపయోగించుటకు గల కారణం మీరు మరణ సమయంలో మీ నమ్మకాని వదులుకోమని అర్ధం కాదు.

the crown

జయించినవాని కిరీటం. ఇది ఒక దండయైయుండెను, వాస్తవానికి ఒలీవ కొమ్మలతో లేక పొన్నచెట్టువంటి ఆకులతో కట్టిన మాలను జయించిన క్రీడాకారుడు తల మీద వేసే మాలగా ఉంది.

the crown of life

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “నేను నీకు నిత్యజీవం ఇచ్చాను అని చూపించే కిరీటం” లేక 2) “జయించిన వారి కిరీటమువలె బహుమానంగా నిజమైన జీవితం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)