te_tn_old/rev/02/09.md

1.8 KiB

I know your sufferings and your poverty

శ్రమలు, “పేదరికము” అనే పదాలను క్రియాపదాలుగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు ఎంత శ్రమపడ్డావో, నీవు ఎంత పేదరికములో ఉన్నావో నాకు తెలుసు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

I know the slander of those who say they are Jews

అపనిందను క్రియగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము యూదులు అని చెప్పుకొనే వారిపైన ప్రజలు ఎలా అపనింద వేశారో నాకు తెలుసు” లేక “మేము యూదులు అని చెప్పుకునే మిమ్మును గూర్చి ప్రజలు ఎటువంటి భయంకరమైన మాటలు చెప్పారో నాకు తెలుసు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

but they are not

అయితే వారు నిజమైన యూదులు కారు

a synagogue of Satan

సాతానును ఘనపరచుటకు లేక వాడికి విధేయత చూపుటకు పోగైన ప్రజలందరూ యూదులకు బోధించుటకు, వారు ఆరాధించుటకు ఒక సమాజమందిరముగా చెప్పియున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)