te_tn_old/rev/02/07.md

2.3 KiB

Let the one who has an ear, hear

యేసు చెప్పినవన్నియు ప్రాముఖ్యమైనవి, వాటిని అర్థము చేసికొనుటకు కొంత పాటుపడి, దానిని ప్రయోగాత్మకంగా అనుసరించాలి. “చెవిగలవాడు” అనే మాట ఇక్కడ అర్థము చేసికొనుటకు మరియు విధేయత చూపుటకు ఇష్టత ఉన్నదని చూపుటకు పర్యాయ పదంగా చెప్పారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వినుటకు ఇష్టపడువాడు, వినవలెను” లేక “అర్ధం చేసికొనుటకు ఇష్టపడువాడు, అర్ధం చేసికొని విధేయత చూపవలెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Let the one ... hear

యేసు తన ప్రేక్షకులతోనే నేరుగా మాట్లాడుచున్నందున, మీరు ఇక్కడ రెండో వ్యక్తిని ఉపయోగించుటకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు వినుటకు ఇష్టపడినట్లయితే, వినండి” లేక “మీరు అర్ధం చేసికొనుటకు ఇష్టపడినట్లయితే, అర్ధం చేసికొని, విధేయత చూపండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

the one who conquers

ఇది జయించినవారిని చూపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెడును ఎదురించువారు” లేక “చెడును చేయుటకు ఒప్పుకోనివారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-genericnoun)

the paradise of God

దేవుని తోట. ఇది పరలోకానికి సంకేతమైయున్నది.