te_tn_old/rev/02/02.md

907 B

I know ... your hard labor and your patient endurance

శ్రమ, “సహనం” అనేవి నైరూప్య నామ వాచకాలు, వీటిని “పని చేయు” మరియు “సహించు” అనే క్రియాపదాలుగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు ఎక్కువగా కష్టపడతావు, నీవు ఓపికతో సహిస్తూన్నావని... నాకు తెలుసు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

but are not

అయితే అపొస్తలులు కాదు

you have found them to be false

ఆ ప్రజలు తప్పుడు అపొస్తలులని నీవు గుర్తించావు