te_tn_old/rev/01/20.md

1.4 KiB

stars

ఈ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకు సూచన ప్రాయంగా ఉన్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

lampstands

ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలని సూచిస్తుంది. [ప్రకటన.1:12] (../01/12.md) వచనంలో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

the angels of the seven churches

ఈ “దూతలు” 1) ఏడు సంఘాలను సంరక్షించే పరలోక దూతలు లేక 2) ఏడు సంఘాలకు పంపించిన మానవ వర్తమానికులు, వారు బహుశః యోహాను నుండి సంఘాలకు పంపిన సందేశవాహకులైయుండవచ్చును లేక ఆ సంఘం నాయకులైయుండవచ్చును.

seven churches

అ కాలంలో చిన్న ఆసియాలో ఉన్నటువంటి ఏడు సంఘాలను సూచిస్తుంది. [ప్రకటన.1:11] (../01/11.md) వచనంలో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.