te_tn_old/rev/01/09.md

1.9 KiB

General Information:

యోహాను దర్శనం, ఆత్మ అతనికిచ్చిన ఆదేశములు ఎలా ఆరంభమైనవని యోహాను వివరిస్తున్నాడు.

your ... you

ఇవి ఏడు సంఘాల్లోని విశ్వాసులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

I, John—your brother and the one who shares with you in the suffering and kingdom and patient endurance that are in Jesus—was

దీనిని ప్రత్యేకమైన వాక్యముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని రాజ్యములో మీతో కూడా పాలిభాగాస్తుడైన మీ సహోదరుడు యోహాను అనే నేను మీతోపాటు శ్రమాలను సహించుకొనుచు ఓపికగా అన్నిటిని ఎదుర్కోనుచున్నాను. ఎందుకంటే మనం యేసుకు సంబంధించియున్నాము. నేను”

because of the word of God

ఎందుకంటే నేను ఇతరులతో దేవుని వాక్యాన్ని చెప్పియున్నాను

the word of God

దేవుడు మాట్లాడిన సందేశం. [ప్రకటన.1:2] (../01/02.md) వచనాల్లో ఉన్నట్లుగా తర్జుమా చేయండి.

the testimony about Jesus

యేసును గూర్చి దేవుడు ఇచ్చిన సాక్ష్యం. [ప్రకటన.1:2] (../01/02.md) వచనాల్లో ఉన్నట్లుగా తర్జుమా చేయండి.