te_tn_old/rev/01/07.md

1.4 KiB

General Information:

7వ వచనంలో యోహాను దానియేలు, జెకర్యా గ్రంధాల నుండి వచనాలు క్రోడీకరింస్తున్నాడు.

every eye

ప్రజలు కన్నులతో చూస్తున్నందున, “కన్ను” అనే పదం ప్రజలను సూచించటానికి ఉపయోపడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతి వ్యక్తి” లేక “ప్రతియొక్కరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

including those who pierced him

ఆయనను పొడిచినవారందరూ ఆయనను చూస్తారు

pierced him

యేసును సిలువకు మేకులతో కొట్టినప్పుడు యేసు చేతులు, కాళ్ళు చీల్చబడ్డాయి. ఇక్కడ ఈ మాట ప్రజలు ఆయనను చంపుటను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన్ని చంపారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

pierced

రంధ్రము చేసియున్నది