te_tn_old/rev/01/05.md

1.2 KiB

and from Jesus Christ

ఇది [ప్రకటన.1:4] (./04.md) వచనం నుండి ఆశీర్వాదం కొనసాగుతుంది. “యేసు క్రీస్తునుండి మీకు కృప, సమాధానం కలుగుతాయి” లేక “యేసు క్రీస్తు మిమ్మును దయతో చూచి, భద్రతగా సమాధానకరంగా, జీవించుటకు మిమ్మును అనుమతిస్తుంది”

the firstborn from the dead

మరణం నుండి లేపబడిన మొట్ట మొదటి వ్యక్తి

from the dead

మరణించిన వారందరి మధ్యలోనుండి. ఈ మాట భూమి క్రింద చనిపోయినవారినందరిని వివరించుచున్నది. వారి మధ్యలోనుండి తిరిగి రావడం అనేది తిరిగి జీవించుటను గూర్చి మాట్లాడుతుంది.

has released us

మనలను విడిపించాడు