te_tn_old/rev/01/03.md

1.2 KiB

the one who reads aloud

ఇది ఒక ప్రత్యేకమైన వ్యక్తిని సూచించుటలేదు. ఈ పుస్తకాన్ని గట్టిగా చదివే ప్రతి వ్యక్తిని ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “గట్టిగా చదివే ప్రతివ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-genericnoun)

obey what is written in it

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందులో యోహాను వ్రాసిన ప్రతిదానికి లోబడియుండండి” లేక “అందులో వారు చదివే ప్రతిదానికి లోబడియుండుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the time is near

సంఘటలన్నియు తప్పకుండగ త్వరలోనే జరుగుతాయి