te_tn_old/rev/01/01.md

1.3 KiB

General Information:

ఇది ప్రకటన గ్రంధాన్నికి పరిచయంగా ఉంది. ఇది యేసు క్రీస్తు నుండి కలిగిన ప్రత్యక్షతను వివరిస్తుంది. ఈ గ్రంధాన్ని చదివిన వారికి ఆశీర్వాదాలు అనుగ్రహించునని కూడా వివరిస్తుంది.

his servants

ఇది క్రీస్తులో విశ్వసించిన ప్రజలను సూచిస్తుంది.

what must soon take place

సంఘటలన్నియు త్వరలోనే తప్పకుండ జరుగుతాయి

made it known

ఇవన్నియు చెప్పబడియున్నాయి

to his servant John

యోహాను ఈ పుస్తకాన్ని వ్రాశాడు తనను తానే ఇక్కడ సూచించుకొనుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన దాసుడైన యోహాను అనే నాకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)